Kannappa: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రితో 'కన్నప్ప' కొత్త రిలీజ్ డేట్ ప్రకటన 7 d ago

featured-image

మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు 'కన్నప్ప' సినిమా కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ను విడుదల చేసెందుకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పోస్టర్ను రిలీజ్ చేయించారు. కాగా, ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. VFX ఆలస్యం కారణంగా విడుదల తేదీ వాయిదాపడింది అని చెప్పారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD